ఈ రెండు పండ్లను కలిపి తింటే డేంజరా..?

పండ్లతో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు

అరటి, బొప్పాయి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది

బొప్పాయి, అరటి పండు రెండు విభిన్న స్వభావం

కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు

వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, ఉబ్బసం, వికారం..

ఎసిడిటీ, గ్యాస్టిక్ ప్రాబ్లెమ్, అలర్జీ వంటి సమస్యలు

ఇతర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది

Image Credits: Envato