ఏలూరు జిల్లా నిడమర్రు యువకుడి మజ్జి ఏసురాజు హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులనూ పోలీసులు అదుపులోని తీసుకున్నారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Vijaya Nimma
బరువు తగ్గడానికి నిమ్మకాయ నీరు, సెలెరీ, నిమ్మకాయ-తేనె, దాల్చిన చెక్క నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరం విషాన్ని తొలగించడమే కాకుండా బరువు తగ్గుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కంటి చూపు మంచిగా ఉండాలంటే ఆహారంలో విటమిన్లు ఒమేగా-3 కొవ్వు ఆకుకూరలు, చేపలు, క్యారెట్లు చేర్చుకోవాలి. శారీరక వ్యాయామంతో పాటు కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయడం ముఖ్యం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శరీరంలో రక్తం లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది. అప్పుడు అలసట, తలనొప్పి, ఛాతీ నొప్పి, తరచుగా తలతిరగటం, చేతులు, కాళ్లలో వణుకు తగ్గాలంటే తేనె, పాలకూర, దానిమ్మ, నల్ల నువ్వులు తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఏబీసీ రసంలో ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ రసం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఎంపిక. ఇది కంటి ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పెరుగు అన్నంలో ప్రోబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు తలనొప్పి, మానసిక స్థితి, ఒత్తిడి, కడుపు నొప్పి, మలబద్ధకం, అజీర్ణం, విరేచనాలు సమస్యలను నివారిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మంచి ఫుడ్స్‌తో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గాలంటే బయోటిన్ అధికం అవసరం. చిలగడదుంపలు, పాలకూరలో బయోటిన్, ఐరన్, ఫోలేట్ పుష్కలం. రెగ్యులర్ ఆకు కూరలు, గుడ్లు, మాంసం, చేపలు తింటే జుట్టు బలోపేతం. వెబ్ స్టోరీస్
పానీయాలు ఆరోగ్యానికి శక్తి కావాలంటే కొబ్బరి నీరు, బీట్‌రూట్, క్యారెట్, డ్రై ఫ్రూట్ షేక్ వంటి జ్యూస్‌లు ప్రయోజనకరంగా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బాదం నూనె క్రమం తప్పకుండా వాడితే ముఖంపై అకాల సన్నని గీతలు, ముడతలు తగ్గుతాయి. చర్మపు రంగు, చర్మానికి మెరుపు, మచ్చలను, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
మితిమీరిన మిరపకాయల వినియోగం ఆనారోగ్యం. గ్యాస్‌ట్రిక్, పొట్టలో మంట, అజీర్ణం సమస్యలు. మిరపకాయల్లోని మసాలా జీర్ణాశయంపై ప్రభావితం. కడుపునొప్పి, వికారం, వాంతులు, కడుపులో మంట.. అలెర్జీ ఉన్నవారికి ఎర్రటి దద్దుర్లు, దురద. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు