క్రిస్పీ పూరీలు తినాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

భారతీయుల ఆహారంలో పూరీ సబ్జీకి ప్రత్యేక స్థానం

ఇంట్లో రెండు పదార్థాలతో పూరీ తయారి సులభం

పూరీ పీల్చుకునే నూనెతో శరీరంలో అధిక కొవ్వు

పూరీలోని తేమ క్రిస్పీగా క్రంచీగా మారుస్తుంది

పూరీని వేయించేటప్పుడు బేకింగ్ సోడా, ఉప్పు వేయవచ్చు

ఉప్పు చల్లడం వల్ల అదనపు నూనెను తీయవచ్చు

ఈ చిట్కాతో పూరీని ఆరోగ్యంగా తక్కువ జిడ్డుగా చేయవచ్చు

Image Credits: Envato