మహిళలు స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల చర్మం, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చర్మం, ఆరోగ్యం మంచిగా ఉండాలంటే వేడి నీటితో స్నానం చేయొద్దు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
కుళాయి తడిగా ఉన్న సమయంలో మైనపు కొవ్వొత్తిని దానిపై రుద్దడం ద్వారా అది ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన మమత అనే తల్లి, తన ఇద్దరు చిన్నారులతో కలిసి వాగులో దూకింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మమతను స్థానికులు కాపాడారు. క్రైం | Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
శరీరంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే దానిని ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల శరీరంలో నీరు లేకపోవడం వల్ల పదే పదే దాహం వేస్తుంది. లైఫ్ స్టైల్
వేసవిలో చేతులు, కాళ్లు, ముఖానిక టాన్ ఎక్కువగా ఉంటే శనగపిండి, ముల్తానీ మట్టి, పెరుగు, నిమ్మకాయ రాస్తే చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే శక్తి ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవి సీజన్‌లో చర్మం పగిలిపోయే అవకాశముంది. వేడి దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, మురికి పోరలు వంటి సమస్యలు తీవ్రమవుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మెడ, ముఖం, చేతులు ఉన్న మొటిమలు వార్ట్స్‌ను ఇంట్లో ఆపిల్ సైడర్ వెనిగర్, సిట్రిక్ యాసిడ్, వెల్లుల్లి, నారింజ తొక్క, డాండెలైన్ పువ్వుతో క్రమంగా ఉపయోగిస్తే మంచి ఫలితం వస్తుది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిద్రలేకపోతే మెదడు ఫంక్షన్ బలహీనమవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. నిద్రలేకపోతే మూడ్ స్వింగ్‌లు పెరుగుతాయి. నిద్రలేమితో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రక్తపోటు నియంత్రణకు ఆటంకం కలుగుతుంది. గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
తమలపాకు, మెంతులు కలిపి తింటే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో, మలబద్ధకం, అజీర్ణం, పొత్తికడుపు అసిడిటీ వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణకు ఫైబర్ తోడ్పడుతుంది. మధుమేహం నియంత్రణకు, ఫైబర్ వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు