కొబ్బరి నీటిలో సగం నిమ్మకాయ రసం కలపాలి. ఇందులో కొద్దిగా నల్లఉప్పు, పుదీనా కలిపి ఉదయం ఖాళీ కడుపుతో, భోజనం చేసిన గంట తర్వాత తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
అవయవ దానం చేయడం అంటే మరొకరి జీవితానికి వెలుగు ఇవ్వడం. చనిపోయిన తర్వాత అవయవాలను దానం చేయవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గర్భధారణ స్థిరంగా ఉన్నదా, ఎలా కొనసాగుతోంది అనే విషయాలు క్లియర్‌గా తెలుకునే పద్ధతుల్లో ఉప్పుతో గర్భ పరీక్ష ఒకటి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వీర్యం రంగులో వచ్చే మార్పులు పురుషుల ఆరోగ్యానికి సంకేతాలు. ప్రోస్టాటిటిస్ వంటి సమస్యల్లో ప్రోస్టేట్ గ్రంధిలో ఇన్ఫెక్షన్ వల్ల వీర్యం రంగు మారడం సాధారణం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిద్రపోతున్నప్పుడు జుట్టు రాలడం, తెగిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. దువ్వడం వల్ల తల చర్మం మసాజ్ అయి ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గర్భిణీ స్త్రీలు వ్యాక్సింగ్ చేయడం వల్ల నొప్పి ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తప్రసరణ, ఒత్తిడి , గర్భసంచిని ప్రభావితం వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తరచూ ఛాతీలో నొప్పి రావడం, గుండెకు రక్త సరఫరాలో అంతరాయం, కాళ్ళలో నొప్పి, తిమ్మిరి, చేతుల బిగుదల వంటి లక్షణాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయిన సూచనలు కావొచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లోని చైతన్యపురిలో మనోజ్ అనే యువకుడు రాత్రి స్కూటీపై వెళ్తుండగా స్నేహితుడు సంజయ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మనోజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఆహారంలో నారింజ, దానిమ్మ, పుచ్చకాయ, బొప్పాయి, అనాస, మామిడి పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని మదిహాన్ పరిధిలో ఉన్న జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ బాలికల ఆశ్రమ పాఠశాలలో సంచలనకర ఆరోపణలు బయటపడ్డాయి. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు