ఆహారంలో ఫైబర్ ఎక్కువైతే శరీరానికి కలిగే లాభాలు
ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది
బరువు నియంత్రణకు ఫైబర్ తోడ్పడుతుంది
మధుమేహం నియంత్రణకు దోహదపడుతుంది
ఫైబర్ వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది
ఫైబర్ శరీరానికి శక్తిని ఇస్తుంది
ఆకలి తగ్గించి ఎక్కువ తినకుండా నిరోధిస్తుంది
Image Credits: Envato