dont sleep

రోజూ సరిగా నిద్రపోకపోతే కలిగే నష్టాలు ఇవే

dont sleep

నిద్రలేకపోతే మెదడు ఫంక్షన్ బలహీనమవుతుంది

dont sleep

ఇమ్యూన్ సిస్టమ్‌ దెబ్బతింటుంది

dont sleep

నిద్రలేకపోతే మూడ్ స్వింగ్‌లు పెరుగుతాయి

నిద్రలేమితో బరువు పెరిగే అవకాశం ఉంటుంది

రక్తపోటు నియంత్రణకు ఆటంకం కలుగుతుంది

గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది

నిద్రలేకపోతే చర్మం ముడతలు పడుతుంది

Image Credits: Envato