టమోటాలు జట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉంటే విటమిన్ A, C, K, లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ జుట్టు కుదుళ్లకు పోషణనిస్తూ బలంగా మారుస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
తల్లి కడుపులో 3వ నెల నాటికి జననేంద్రియాలు, గోళ్లు, కనురెప్పలు వంటి వాటి రూపకల్పన జరుగుతుంది. ఈ టైంలో తల్లి ఆరోగ్యవంతమైన పోషకాహారం తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సరైన నిద్ర కోసం 24-26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉన్నప్పుడు శరీరం తేలికగా కలిసిపోయి విశ్రాంతినిస్తుంది. చల్లని గాలి నేరుగా శరీరాన్ని తాకినపుడు మెడ, తల, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవికాలంలో మామిడి మంచి రుచికరమైన పండు. సహజ మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువ. కొన్ని మామిడులు కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా పండిస్తారు. వీటిల్లో ఆర్సెనిక్, భాస్వరం వంటి విషపదార్థాలు ఉంటాయి. ఎక రూపంగా కాని రంగు ఉంటే పండు సహజంగా పండలేదు. వెబ్ స్టోరీస్
వేసవిలో ఎక్కువగా నీరసం, డీహైడ్రేషన్ సాధారణం. శరీరానికి నీరు, మినరల్స్‌ను సమతుల్యం చేస్తాయి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం మంచిది. కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు బెస్ట్. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. వెబ్ స్టోరీస్
కాఫీతోపాటు శనగ, బియ్యం పిండి, పసుపు, పాలు, పెరుగు, తేనె వంటివి కలిపి మాస్క్ మెరుగ్గా ఉంటుంది. ఈ ప్రక్రియను వారానికి ఒక్కసారైనా పాటిస్తే ముఖ వెంట్రుకల మందత్వం తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గ్లిజరిన్ వంటి పదార్థాలను వాడటం వల్ల తల చర్మాన్ని, జుట్టు తంతువులను తేమగా ఉంచుతుంది. కొంచెం గ్లిజరిన్‌ను తేనెతో కలిపి తలకు పట్టించి అరగంట వదిలి శుభ్రంగా కడిగితే తల చర్మం మృదువుగా మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిమ్మరసం వాడాలంటే దాన్ని తేనె, పెరుగు, బేసన్, ఆలివ్ ఆయిల్ వంటి వాడాలి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సహజమైన పదార్థాలు వాడాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు కొబ్బరినీళ్లు, నిమ్మకాయ జ్యూస్, పుదీనా పానీయాల, సోంపు టీలు తీసుకోవాలి. పేగు ఆరోగ్యం కోసం తేలికపాటి ఆహారం, సలాడ్లు, పీచుపదార్థాలు, ఉడికించిన దినుసులు తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైపర్ థైరాయిడిజం ఉన్నవారు పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, బ్రెజిల్ గింజలు, సార్డిన్లు, గుడ్లు, చిక్కుళ్ళు వంటి ఆహారాలు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు