ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళదుంపలు, వంటివి నిల్వ చేయవద్దు. వీటిని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి ఈ స్ప్రే బాటిల్‌లో మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తిరుమలలో 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
వరంగల్ జిల్లా యదగిరిగుట్ట మండం బహుపేట్ స్టేజీ దగ్గర కారు ఢీకొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
కర్పూరం, డెటాల్‌ను కలిపి గోడలు, పైకప్పులు, బల్లులు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో చల్లండి. ఇలా చేస్తే బల్లులతో పాటు ఇతర కీటకాలను ఇంట్లోకి రావు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా వస్తాయి. వాయు కాలుష్యంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. గుండె సంబంధిత రోగాల ప్రమాదం. పిల్లల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృద్ధుల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది.వాయు కాలుష్యం మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. వెబ్ స్టోరీస్
క్యాన్సర్ రోగులు సోర్సోప్, బ్రోకలీ, ఆపిల్స్ తింటే క్యాన్సర్ తగ్గుతుంది. ఇవి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. లైఫ్ స్టైల్
దానిమ్మ, నారింజ, పుచ్చకాయ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ నీటి శాతం ఉన్నవి శరీరాన్ని హైడ్రేట్ చేసి, వేడిని తగ్గిస్తాయి. పండ్లు ముదురు రంగు, కొంత మెత్తగా ఉంటే అది తీపిగా, పుల్లగా ఉండే అవకాశం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చిన్న ఫ్లష్‌కు 3, పెద్ద ఫ్లష్‌కు 6 లీటర్లు ఉపయోగిస్తారు. ఈ తేడా చిన్నదిగా అనిపించినా రోజూ బటన్‌ను సరైన విధంగా ఉపయోగిస్తే వేల లీటర్ల నీటిని ఆదాతోపాటు నీటి బిల్లులను తగ్గించుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బొద్దింక శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహార పదార్థాలను కలుషితం చేస్తుంది . బొద్దింకలను తొలగించడానికి పేస్ట్ ట్రాప్‌లు, నాన్-టాక్సిక్ స్ప్రేలు వాడాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు