వేసవిలో హైడ్రేషన్ తగ్గాలంటే.. ఇవి మిస్ అవద్దు
వేసవిలో ఎక్కువగా నీరసం, డీహైడ్రేషన్ సాధారణం
శరీరానికి నీరు, మినరల్స్‌ను సమతుల్యం చేస్తాయి
రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం మంచిది
కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు బెస్ట్
మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి
పొట్టలో వేడి పెరగకుండా శీతల ఆహారాలను తీసుకోవాలి
రోజులో పొద్దున, సాయంత్రం వ్యాయామం చేయాలి
Image Credits: Envato