author image

Vijaya Nimma

ఓట్స్ ఫ్రూట్ సలాడ్‌ను ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?
ByVijaya Nimma

పండ్లలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ సలాడ్‌లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్. బరువు తగ్గాలంటే ఇది బెస్ట్‌ ఆహారం. తయారీకి ఓట్స్, పెరుగు, తేనె, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అవసరం. ఓట్స్‌ను పెరుగులో నానబెట్టి పండ్లను కలపాలి. వెబ్ స్టోరీస్

AP Crime: పల్నాడులో ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే ఐదుగురికి..
ByVijaya Nimma

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది. కరికల్లు మండలంలోని శాంతినగర్ వద్ద చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

AP Crime: విశాఖలో దారుణం..కత్తులతో పొడిచి దంపతుల హత్య
ByVijaya Nimma

విశాఖపట్నం దువ్వాడలోని రాజీవ్ నగర్‌లో రిటైర్డ్ డాక్‌యార్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు అతని భార్య లక్ష్మి ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

AP Crime: తిరుపతిలో ఏనుగుల భీభత్సం.. రైతును తొక్కి చంపిన గజరాజులు
ByVijaya Nimma

తిరుపతి జిల్లా కొత్తపల్లి గ్రామ సమీపంలో నివసిస్తున్న రైతు సిద్దయ్య (65)ను అడవి నుండి వచ్చిన ఏనుగులు తొక్కి చంపాయి. మృతుడు దాసరగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Brush: బ్రష్‌ చేసేప్పుడు ఎక్కువ పేస్ట్‌ వేసుకుంటే ఏమవుతుంది?
ByVijaya Nimma

ఉదయం, రాత్రి నోటి శుభ్రతపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమైనది. అయితే టూత్‌ పేస్ట్ వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Stomach Worms: కడుపులో నులిపురుగులు పోవాలా.. లవంగంతో ఇలా చేయండి
ByVijaya Nimma

కడుపులో నులి పురుగుల సమస్యలను నియంత్రించడానికి లవంగాలు చాలా సహాయపడతాయి. కడుపులో పురుగులు ఉన్నవారు ఉదయం రెండు లవంగాలను నమిలి వాటి రసాన్ని మింగితే ఈ సమస్యను వేగంగా పరిష్కరించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Black Lips: కొందరి పెదవులు నల్లగా మారడానికి ఇదే కారణం
ByVijaya Nimma

బీట్‌రూట్, నిమ్మరసం, తేనే కలిపి పెదవులపై రాస్తే పెదవుల రంగును మెరుగుపడుతుంది. కలబంద జెల్ పెదవులను మెరిసేలా చేయడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Aloe Vera Juice: ఉదయాన్నే కలబంద రసం తాగితే 100 వ్యాధులు దరిచేరవు
ByVijaya Nimma

కలబంద రసం ఖాళీ కడుపుతో తాగితే శరీరాన్ని ఉత్తేజ పరచి, అనేక వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇది శరీరంలో అలసట, తలనొప్పి, బరువు పెరగడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం మొదలైన సమస్యలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Coconut Oil: ముఖానికి కొబ్బరి నూనె రాసుకునే ముందు ఇది తెలుసుకోండి
ByVijaya Nimma

ఇవి చర్మానికి తేమను అందించి, మృదుత్వాన్ని కలిగిస్తాయి. ఇది చర్మానికి లోతుగా చొచ్చుకుపోయి పోషణను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

వేసవిలో సాయంత్రం కాల్చిన మఖానా తింటే ప్రయోజనాలు
ByVijaya Nimma

వేసవిలో మఖానా తింటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మఖానాలో ఫైబర్‌, కాల్షియం మఖానా బరువు తగ్గుతారు. నిద్ర మెరుగుపడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వేసవిలో సాయంత్రం తింటే జీర్ణక్రియ బాగుంటుంది. వ్యాయామం తర్వాత తింటే శక్తి లభిస్తుంది.వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు