author image

Vijaya Nimma

Chanakya: చాణక్య నీతి..ఇలాంటి వారికి ఎంత చెప్పినా జన్మలో మారరు
ByVijaya Nimma

అహంకారంతో నిండినవారిని గురించి చూస్తే వారు ఎప్పుడూ విజయం, ప్రతిష్ట, డబ్బు గురించి గర్వించేవారు. ఇతరులు చెప్పే మాటలు, సూచనలు వారికి నచ్చవు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Friends: పొరపాటున కూడా స్నేహితులకు ఇవి చెప్పకండి
ByVijaya Nimma

స్నేహితుడు ఎవరి ప్రేమలోనైనా ఉన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు విడిపో, నువ్వు చాలా మారిపోయావు అని ఎగతాళిగా చెప్పవద్దని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

రోజుకు ఎన్ని కీర దోసకాయలు తినడం మంచిది
ByVijaya Nimma

వేసవిలో కీర దోసకాయ తినడం ఆరోగ్యానికి మంచిది. కీరదోసలో నీరు పుష్కలంగా ఉంటుంది. వేసవిలో కీరదోస తింటే శరీరం చల్లబడుతుంది. శరీర అవసరాలను బట్టి 2 నుంచి 3 కీరదోస తినాలి. ఏదైనా ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు. వెబ్ స్టోరీస్

TG Crime: నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని ఘట్కేసర్‌లో నారాయణ కాలేజీ విషాదం చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ రామ్‌రెడ్డి వేధింపులతో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న జశ్వంత్‌ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Androgen: పురుషులలో ఆండ్రోజెన్ లోపం ఉంటే ఏమి జరుగుతుంది?
ByVijaya Nimma

పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు లైంగిక కోరిక తగ్గిపోవడం, అంగస్తంభన సమస్యలు, అలసట, డిప్రెషన్, శరీర బలహీనత వంటి సమస్యలు ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Partner: మీ భాగస్వామికి లైంగిక ఆసక్తి లేదని తెలిపే సంకేతాలు ఇవే
ByVijaya Nimma

పురుషులు లైంగిక విషయాలపై భాగస్వామి మౌనంగా ఉన్నా లేదా తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది వారి మనోభావాలలో మార్పు జరిగిందనే సంకేతంగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Men Health: శృంగారం తర్వాత పురుషులకు తలెత్తే సమస్యలు ఇవే
ByVijaya Nimma

పురుషాంగంపై ఎర్రటి మచ్చలు కనిపించటం, దురద, మలిన పదార్థం రావడం వంటి లక్షణాలు ఉంటే సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్‌ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మలిన లోదుస్తులు తిరిగి ధరించకపోవటం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Anemia: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినాలి
ByVijaya Nimma

రక్తహీనత, హిమోగ్లోబిన్ లేకపోవడంతో బాధపడేవారు మొలకెత్తిన తింటే రక్తహీనతతో పోరాడటానికి, హిమోగ్లోబిన్, ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Mouth Bad Breath: నోటి దుర్వాసనతో కూడా షుగర్‌ ఉందోలేదో తెలుస్తుందా?
ByVijaya Nimma

డయాబెటిస్ నోటి దుర్వాసన కూడా ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. నోటి దుర్వాసన రక్తంలో చక్కెర స్థాయిల పెరిగిన సంకేతంగా భావించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Fenugreek Water: ఉదయాన్నే ఈ నీళ్లు తాగితే డయాబెటిస్ రాదు
ByVijaya Nimma

మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే అనేక ప్రయోజనాలున్నాయి. ఇది టైప్ 2 మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు