Pineapple: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్‌ను పాడు చేస్తుందా?

పైనాపిల్ రుచికరమైన, పోషకమైన పండు. దీనిని అధికంగా తింటే చిగుళ్ళు, దంతాలు దెబ్బతింటాయి. దీనివల్ల దంతక్షయం, అలెర్జీలు, గొంతు, పెదవులలో దురద, వాపు, కడుపు చికాకు, విరేచనాలు, వాంతులు, రక్తస్రావం సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు