మహబూబ్‌నగర్ జిల్లా అప్పన్నపల్లిలో రహస్యంగా నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపింది. పవన్ కుమార్ అనే వ్యక్తి కుమారుడు గణేష్ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ

Vijaya Nimma
Navodaya Admissions 2025: నవోదయలో 6వ తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా అప్లై చేసుకోండి!
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 ఏడాదికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయడానికి విద్యార్థులకు జూలై 29, 2025 వరకు గడువు ఉన్నది. Short News | Latest News In Telugu | జాబ్స్
కడప జిల్లా చెన్నూరుకు చెందిన నిత్యానంద్ అనే వ్యక్తి తన భార్య లక్ష్మీ కుమారిని అనుమానంతో ఉరేసి చంపాడు. అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం | కడప | Latest News In Telugu | Short News
సుగంధ ద్రవ్యాలలో కొత్తిమీర, కొత్తిమీర గింజలు, సోంపు, సెలెరీ వంటివి ఋతుక్రమ నొప్పి, హార్మోన్ల సమతుల్యతను, నొప్పిని, జీర్ణ ఆరోగ్యాన్ని, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవంను జరుపుకుంటారు. ఈ రోజును ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్
విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో హైవోల్టేజ్ రైల్వే తీగలు తగిలి విద్యుత్ ఘాతుకానికి విద్యార్థి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డైరీ టెక్నాలజీ చదువుతున్న జాకేష్ మృతి. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
సప్లిమెంట్లు నిజమైన ఆహారాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేవని, మంచి, సరైన ఆహారం సప్లిమెంట్లను భర్తీ చేయగలదు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తింటుంటే సప్లిమెంట్లు అవసరం లేదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మామిడి పండ్లని కాకరకాయ, పెరుగు, సోడా, కూల్ డ్రింక్, శీతల పానీయాలు, నీళ్లు తాగే అలవాటు జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మామిడి పండు రక్తపోటు తగ్గించి.. చర్మాన్ని ఆరోగ్యంగా, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మామిడి పండు తింటే అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నడిస్తే.. బరువు తగ్గడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు