author image

Vijaya Nimma

Tea And Coffee: నీళ్ళెప్పుడు తాగాలి.. టీకి ముందా లేక తరువాత!!
ByVijaya Nimma

టీ లేదా కాఫీ తాగడానికి ముందు నీరు తాగాలా లేక తర్వాత తాగాలా..? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. టీ లేదా కాఫీ తాగడానికి ముందు లేదా తర్వాత కూడా నీరు తాగవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Cancer Health Tips: ఈ 5 లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. కడుపు క్యాన్సర్ కావొచ్చు!
ByVijaya Nimma

నేటి కాలంలో కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా ఎసిడిటీ తరచుగా వేధిస్తుంటాయి. కడుపు క్యాన్సర్‌ను సూచించే లక్షణాలు, ప్రమాద కారకాలపై దృష్టి పెట్టడం అవసరం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

చలికాలంలో మిరియాల రైస్‌తో మొండి జలుబు పరార్
ByVijaya Nimma

జలుబు, దగ్గు, గొంతు నొప్పికి అద్భుతమైన ఔషధం. పెప్పర్ రైస్‌కు దక్షిణాది సంప్రదాయంలో ప్రత్యేక స్థానం. రుచితోపాటు ఆరోగ్యాన్ని అందించే సులభమైన రెసిపీ. మిరియాలలో ఉండే పైపెరైన్ అనే రసాయనం..శ్లేష్మాన్ని తొలగించి, శ్వాస మార్గాన్ని శుభ్రపరుస్తుంది. వెబ్ స్టోరీస్

AP News: ఇదేం న్యాయం.. చిన్న కొడుకు పెళ్లం.. పెద్ద కొడుకుతో పిల్లలు కనాలా..? 13 రోజులు కోడలిని గదిలో బంధించి చిత్రహింసలు !!
ByVijaya Nimma

పెద్ద కొడుకుతో పిల్లలను కనాలని నిరాకరించినందుకు అత్తమామలు కలిసి కోడలిని 13 రోజులుగా చీకటి గదిలో బంధించి తీవ్ర చిత్రహింసలు చేశారు. పశ్చిమ గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Car Vaastu Tips: కారులో ఈ వాస్తు చిట్కాలు పాటించండి.. ఎప్పటికీ యాక్సిడెంట్ కాదు.. జర్నీ ఎల్లప్పుడూ సేఫ్!
ByVijaya Nimma

వాస్తును నిర్లక్ష్యం చేస్తే ప్రతికూలత పెరిగి, అశుభాలు, లేదా ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. Latest News In Telugu | Short News

Pets Tips: పిల్లి ఈగల సమస్యా..? మరేం ఫర్వాలేదు వైద్యులు చెప్పిన చిట్కా ఉందిగా..!!
ByVijaya Nimma

ఈ సమస్య నుంచి బయటపడటానికి వెటర్నరీ డాక్టర్ల సులభమైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కాల చెబుతున్నారు. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Desk Table: ఆఫీసులో ఫోకస్ పెరగాలా..? అయితే మీ డెస్క్ మీద నుంచి ఈ మూడు వస్తువులు తీసేయండి
ByVijaya Nimma

అయితే విరిగిన పెన్నులు, ఆగిపోయిన గడియారాలు, పాడైన స్టేప్లర్లు, పాత బిల్లులు, అనవసరమైన పేపర్లు వంటివి డెస్క్ నుంచి వెంటనే తొలగించాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Hair Health Tips: తడిగా లేదా పొడిగా.. జుట్టును ఏ కండిషన్‌లో దువ్వుకోవాలో తెలుసా..?
ByVijaya Nimma

జుట్టు స్ట్రెయిట్, కర్లీ అయినా ఎప్పుడూ వెడల్పాటి పళ్ల దువ్వెననే ఉపయోగించాల. జుట్టును దువ్వేటప్పుడు బలవంతంగా, వేగంగా దువ్వడం పూర్తిగా మానుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Cyclone Montha Effect: తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో కొట్టుకొస్తున్న టన్నుల కొద్ది బంగారం!
ByVijaya Nimma

కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Planetary 2025: నవంబర్‌లో నుంచి ఈ 3 రాశుల వారికి మంచి రోజులు స్టార్ట్.. ఆ రాశుల లిస్ట్ ఇదే!
ByVijaya Nimma

సూర్యుడు, శుక్రుడు వంటి ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చుకోవడం వలన ఈ నెల అనేక రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావం చూపనుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Advertisment
తాజా కథనాలు