author image

Vijaya Nimma

By Vijaya Nimma

లైఫ్ స్టైల్ : ప్రైవేట్ పార్ట్‌లు విశ్రాంతి పొందాలంటే రాత్రి లోదుస్తులు ధరించి నిద్రపోవడం మానేయడం మంచిది. బిగుతుగా ఉన్న బట్టలు, లోదుస్తులు ధరించి నిద్రించడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా, దద్దుర్లు, చికాకు కలిగించే అవకాశం ఉంటుదట.

By Vijaya Nimma

లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్ :అరటిపండు రోజూ ఖాళీ కడుపుతో తింటే శక్తి సమృద్ధి అందుతుంది. రోజూ 1-2 పండ్లు తింటే జీర్ణశక్తి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అధిక బీపీ, కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది.

By Vijaya Nimma

లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్ : రేడియేషన్ థెరపీలో చాలా రకాలు ఉన్నాయి. దీనివల్ల గుండె కణజాలానికి చాలా నష్టం జరిగి గుండె జబ్బులకు కారణం కావచ్చు. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు.

By Vijaya Nimma

బోధన్‌ పట్టణంలో వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో చెట్టు కింద ఉన్న చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది.

By Vijaya Nimma

AP News: బుడమేరులో గల్లంతైన వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమయింది. ఇవాళ మధ్యాహ్నం మృతదేహాన్ని NDRF సిబ్బంది గుర్తించారు. గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర కొట్టుకుపోయిన ఫణికృష్ణ.. పడిన ప్రదేశానికి దగ్గరలోనే మృతదేహం ఉంది. అయితే ఫణికృష్ణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

By Vijaya Nimma

పెట్టుబడి లేకుండా అడవిలో దొరికే వాటిల్లో బోడకాకరకాయలు ఒకటి. మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బోడకాకరకాయ ఏడాదిలో ఒకసారి మాత్రమే కాస్తుంది. దీనిని తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు