author image

Vijaya Nimma

Pinapple: గర్భిణులు పైనాపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?
ByVijaya Nimma

గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం నేరుగా శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

ఎండిన రొయ్యల వల్ల ఎన్నో లాభాలున్నాయి
ByVijaya Nimma

ఎండు రొయ్యలను తింటే బరువు తగ్గుతారు. రొయ్యలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఎండు రొయ్యలు జుట్టు కుదుళ్లకు మేలు చేస్తాయి. రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్‌ ప్రమాదం పరార్. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.

టీ ఎక్కువగా తాగితే అలవాటు ఉందా..?
ByVijaya Nimma

టీలో కెఫిన్‌తో నిద్ర లేమి, ఆందోళన. అసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వస్తుంది. జీర్ణక్రియలో చాలా సమస్యలు వస్తాయి.ఇది హిమోగ్లోబిన్ లోపానికి దారితీస్తుంది. టీ వల్ల గుండె జబ్బులు, కిడ్నీల వ్యాధులు. టీలోని టానిన్లు దంతాలను దెబ్బతీస్తాయి.

Stomach Pain: కడుపు నొప్పి తగ్గడానికి ఇంటి చిట్కాలు మీ కోసం..!!
ByVijaya Nimma

సాధారణంగా కడుపు తిమ్మిరి అజీర్ణం, గ్యాస్, డీహైడ్రేషన్, ఎక్కువ నూనె పదార్థాలు వల్ల వస్తుంది. కొన్నిసార్లు మహిళలకు పీరియడ్స్ సమయంలో నొప్పి ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Popcorn Side Effects: పాప్‌కార్న్ మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీయొచ్చు!! పాప్ కార్న్ లంగ్ డిసీజ్ గురించి తెలుసుకోండి
ByVijaya Nimma

పాప్‌కార్న్ చాలా మందికి ఇష్టమైన స్నాక్. మైక్రోవేవ్ పాప్‌కార్న్‌ ఎక్కువగా తినటం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు. Short News | Latest News In Telugu

Egg Freezing Process: స్త్రీ అండాలను ఫ్రీజ్ చేయడానికి సరైన వయసు ఏదో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి
ByVijaya Nimma

భవిష్యత్తులో తల్లి కావాలని ప్లాన్ చేసుకున్న మహిళ ఇంకా సిద్ధంగా లేకపోతే.. 30-35 సంవత్సరాల వయస్సు గుడ్డు ఫ్రీజింగ్‌కు సరైన సమయం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Chocolate Heart Risk: చాక్లెట్ ఇష్టమని ఎక్కువగా తినేస్తున్నారా..? అయితే మీకు గుండెపోటు రావచ్చు!!
ByVijaya Nimma

డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మిల్క్, వైట్ చాక్లెట్లలో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Sperm Donation Process: స్పెర్మ్ డొనేషన్‌కు ఎవరు అర్హులో.. ఎలా డొనేట్ చేయాలో తెలుసుకోండి
ByVijaya Nimma

18 నుంచి 39 సంవత్సరాల వయస్సు కలిగిన ఆరోగ్యవంతులైన పురుషులు డొనేషన్ చేయడానికి అర్హులు. భారతదేశంలో ఒక డొనేషన్‌కు రూ.1,500 నుంచి 4 వేల వరకు ఇస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Mahalaya Amavasya 2025: మరో 5 రోజుల్లో మహాలయ అమావాస్య.. చాలా పవర్ ఫుల్.. ఆ రోజు ఏం చేయాలో తెలుసా..?
ByVijaya Nimma

పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి శ్రద్ధా క్రియ, నువ్వుల నీటితో తర్పణం చేయడం తప్పనిసరి. పవిత్ర నదుల్లో స్నానం చేస్తే 116 రెట్ల ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Mobile Negative Effects: ఈ విషయం తెలిస్తే మొబైల్ వాడటం మానేస్తారేమో!!
ByVijaya Nimma

మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలికాంతి కళ్ళకు విషంతో సమానం. పడుకొని మొబైల్ వాడటం వల్ల శరీర భంగిమ చెదిరిపోయి మెడ, వీపు నొప్పుతోపాటు వెన్నెముక సమస్యలు వస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Advertisment
తాజా కథనాలు