author image

Vijaya Nimma

Pregnancy Care: గర్భ ధారణలో శారీరక సంబంధం వల్ల ఎంత ప్రయోజనమో ఇప్పుడే తెలుసుకోండి!!
ByVijaya Nimma

ఆరోగ్యకరమైన గర్భ ధారణలో శారీరక సంబంధాలు పెట్టుకోవడం హానికరం కాదు. ఇది మహిళ మరియు పురుషుడు ఇద్దరి మధ్య భావోద్వేగ మరియు శారీరక అనుబంధాన్ని కొనసాగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Acidity: ఇవి తింటే అసిడిటీ నుంచి ఉపశమనం గ్యారంటీ!!
ByVijaya Nimma

అరటిపండు, చల్లటి పాలు, సోంపు, కొబ్బరి నీళ్లు, ఓట్స్, దోసకాయ, అల్లం వంటి ఆహార పదార్థాలను రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Child Obesity: ఆ దేశాల్లో పిల్లలు లావు పెరగడం గురించి యూనిసెఫ్ నివేదిక ఏం చెబుతుందో మీరు తెలుసుకోండి
ByVijaya Nimma

ప్రపంచంలో సుమారు 188 మిలియన్ల మంది పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇది వారి ఆరోగ్యం, శారీరక, మానసిక ఎదుగుదలకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని UNICEF హెచ్చరించింది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

నల్ల ఉప్పు లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ByVijaya Nimma

నల్ల ఉప్పు రక్తపోటు, కీళ్ల నొప్పుని తగ్గిస్తుంది. నల్ల ఉప్పు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఈ ఉప్పుతో కొలెస్ట్రాల్, గుండె జబ్బులు పరార్. నల్ల ఉప్పు నీటితో జలుబు, దగ్గు తగ్గిపోతుంది. అధిక బరువు సమస్య ఉంటే నల్ల ఉప్పు బెస్ట్.

నిమ్మకాయతో ఈ వస్తువులను క్లీన్ చేస్తున్నారా..?
ByVijaya Nimma

ఇంటి క్లీన్ శుభ్రం చేయడానికి నిమ్మకాయ బెస్ట్. అల్యూమినియం, కాస్ట్ ఐరన్ పాత్రలకు మంచిది కాదు. రిఫ్రిజిరేటర్లు, మొబైల్ ఫోన్ల నిమ్మతో తుడవకూడదు. చెక్క ఉపరితలాలు, ఫర్నిచర్‌, గ్రానైట్ కౌంటర్‌టాప్‌, పాలరాయిలను నిమ్మకాయతో శుభ్రం చేయవద్దు.

GST Effect: క్లినిక్‌ ప్లస్‌ షాంపూ నుంచి హార్లిక్స్, రెడ్ లేబుల్ టీ పౌడర్ వరకు.. భారీగా తగ్గనున్న ధరలు.. ఎంతంటే?
ByVijaya Nimma

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ రేట్ల సవరణ సామాన్యుడి జీవితంలో కీలక మార్పులు తీసుకురానుంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. Latest News In Telugu | బిజినెస్ | Short News

Bhojan Niyam: ప్లేట్‌లో ఆహారం ఉంచితే ఇలా జరుగుతుంది అంట!!
ByVijaya Nimma

ఆహార సంబంధిత తప్పులు జాతకంలో బుధ, గురు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు కూడా జరుగుతాయి. ప్లేట్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని ఆవులకు పెట్టడం మంచిది కాదు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

BIG BREAKING: నెల్లూరు ఫ్యాక్టరీలో పేలుడు.. స్పాట్లో ఐదుగురు.. అసలేమైందంటే?
ByVijaya Nimma

మంగళూరులో ఉన్న కలర్‌ షైన్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆదిత్య అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

AP Crime: ఏపీలో దారుణం.. భార్యను రోకలి బండతో హత్య చేసి గొంతు కోసుకున్న భర్త
ByVijaya Nimma

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్డలో ఓ వ్యక్తి తన భార్యను రోకలి బండతో కొట్టి చంపి.. ఆపై తన గొంతు కోసుకున్నాడు. ఒంగోలు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Foot Pain: ఈ తైలం రాయండి పాదాల నొప్పి నుంచి వారంలోగా ఉపశమనం పొందండి
ByVijaya Nimma

పాదాల నొప్పులు, వాపులకు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. పాదాల నొప్పికి వెల్లుల్లి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Advertisment
తాజా కథనాలు