తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Vijaya Nimma
ఈ పొర జీర్ణ ప్రక్రియలో అడ్డంకిని సృష్టిస్తుంది. దీని కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇది గ్యాస్ సమస్యకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్లో ఓ కుమారుడు తన తండ్రిని హత్య చేశాడు. మృతుడు హన్మంత్ నాయక్(38)గా పోలీసులు గుర్తించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Amla for Fatty Liver: నేటి కాలంలో జంక్ ఫుడ్(Junk Food), మందుల అధిక మోతాదు, ఒత్తిడి మొదట కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి.... Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వర్షాకాలంలో వైరల్, జలుబు, దగ్గు సర్వసాధారణం. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
పుదీనా ఆకులు మూడ్ అంతా రిఫ్రెష్, జీర్ణక్రియ, ఉబ్బరం, కరివేపాకు క్యాన్సర్, మధుమేహాన్ని తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. తిప్పతీగ ఆకులను తింటే రోగ నిరోధక శక్తి అధికం. తులసి దగ్గును తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే ఈ పండు బెస్ట్. ఇది చైనాలో కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ పండు తింటే శరీరానికి కావల్సిన పోషకాలు, హైబీపీ ఎంతగానో మేలు. రుతు టైంలో వచ్చే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఈ పండ్లను తింటే ఒత్తిడి, ఆందోళన పరార్ వెబ్ స్టోరీస్
అన్నమయ్య జిల్లా బండార్లపల్లెలో ఇందుజ అనే యువతిని ఆమె భర్త విజయ్ శేఖర్ రెడ్డి హత్య చేసిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
ఈ నీరు తాగటం వల్ల గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి ఫలితాలను పొందడానికి ఉదయం లేవగానే కుంకుమపువ్వు తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మూత్రం ముదురు పసుపు రంగు, నోరు తరచుగా ఎండిపోయినా, అలసట, బలహీనత, రోజుకు 4-5 సార్లు కంటే తక్కువ మూత్ర విసర్జన చేయటం వంటి లక్షణాలను అస్సలు విస్మరించవద్దు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్