ఎక్కువ స్క్రీన్ సమయం, పోషకాహారం లేకపోవడం, ధూమపానం కూడా కంటి చూపు మందగించడానికి కారణమవుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఎక్కువ ఫాస్టింగ్ షుగర్ ఉండటం వల్ల గుండె, మూత్రపిండాలు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో 10 కరివేపాకులను నమిలి తింటే ప్రయోజనం Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రామావత్ మంత్యా (46) అనే వ్యక్తిని అతని సొంత తమ్ముడు మోహన్ గతంలో మంత్యా, మోహన్‌కు చెందిన ట్రాక్టర్‌ను ఉపయోగించగా ఆ కిరాయి డబ్బులు ఇవ్వలేదు. క్రైం | Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఖననం చేసే టైంలో శిశువు గట్టిగా ఏడ్చాడు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
జున్ను తింటే పళ్లపై ఉండే క్రిములు వదిలిపోతాయి. ఆకుకూరలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆపిల్ తినడం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి. ప్రయోజనకరమైన బ్యాక్టీరియా చిగుళ్ళకు పెరుగు మేలు. క్యారెట్లు తింటే నోటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
ముందుగా ఒంట్లో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవాలి. శరీరాన్ని బల్కింగ్ చేసుకోవడానికి సిద్ధం చేయాలి. క్రమంగా బరువులు పెంచుతూ వ్యాయామం చేయాలి. తక్కువ సమయంలో మంచి ఫలితాలు ఇచ్చేది ఇదే. తప్పులు చేయకపోతే ఏడాది లోపే మంచి ఫలితాలు. వెబ్ స్టోరీస్
బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంతాల్లో రెండు చిరుతపులు సంచారం చేస్తున్నట్లు డిఫెన్స్ వర్గాల అధికారులు తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఉద్యోగం, వివాహం, సంతాన సమస్యలు ఉన్న భక్తుల దగ్గర నుంచి హోమాలు, శాంతి పూజలు, యాగాలని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
వాటిల్లో శివలింగం, రుద్రాక్ష, పాము, త్రిశూలం, ఎద్దు కనిపస్తే భోలేనాథ్ ఆశీస్సులు మీతో ఉన్నాయని అర్థం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దొసకాయ, నిమ్మరసం, ముల్తానీ మిట్టి, అరటి తొక్క, పసుపు ఉపయోగించడం చర్మం హైడ్రేటెడ్‌గా, మృదువుగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు