మాంసం వినియోగంపై చర్చలు పెరుగుతున్నాయి. పురుషుల మాంసం వినియోగం మహిళల కంటే చాలా ఎక్కువగా ఉందని తేలింది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Vijaya Nimma
ఫ్లాక్స్ సీడ్స్లో అధిక కొవ్వు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి, మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటాయి. Short News | Latest News In Telugu
కాఫీలోని కెఫీన్ మెదడును చురుకుగా ఉంచి.. కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల ఉదయం లేవగానే ఉండే బద్ధకం తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
తెలంగాణ రాష్ట్రంలో మూత్రపిండాల సమస్యల తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్న ప్రతి వంద మందిలో ఏడుగురు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. Latest News In Telugu | Short News
రాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్య లేవడం, తిరిగి నిద్ర పట్టకపోవడం వెనుక అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవచ్చని చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం
నల్లటి జిడ్డు, మాడిన పొర పేరుకుపోతే.. దాన్ని శుభ్రం చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడే మహిళలు 5 నిమిషాల్లో పెనానికి కొత్తదానిలా మెరిపించవచ్చు. Short News | Latest News In Telugu
బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రావు. అలాంటివారి కోసం మ్యాజికల్ డ్రింక్ ఉంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
చలికాలంలో టీ మనకు తక్షణ ఉత్సాహాన్ని ఇచ్చినా.. దానిని తయారు చేసే విధానంలో చేసే చిన్న పొరపాట్లు ఆరోగ్యానికి హానికరం. Short News | Latest News In Telugu
బొటనవేలి వేళ్ల పక్కన పెట్టి పిడికిలి బిగిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటే బొటనవేలును పిడికిలి పెడతారు. ఆత్మగౌరవానికి విలువ ఇచ్చేవారు వేళ్లపై బొటనవేళ్లు పెడతారు. బొటనవేలు ఇతర వేళ్ల లోపల ఉంచి పిడికిలి బిగిస్తే అంతర్ముఖులు. వెబ్ స్టోరీస్
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు