author image

Vijaya Nimma

By Vijaya Nimma

మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్‌ దేవీ ఆలయంలో ఓ భక్తుడు ఏకంగా అమ్మవారికి తన నాలుకను కోసి సమర్పించిన నైవేద్యం చూసి అక్కడున్నవారంతా కంగుతిన్నారు. నేషనల్ | Latest News In Telugu | Short News

By Vijaya Nimma

హైదరాబాద్‌లో ఓ గోడౌన్‌లో నాసిరకం టీ పౌడర్‌లో ఎండుకొబ్బరి పొడితో కెమికల్స్‌ లిపిన టీ పోడిని సెంట్రల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Vijaya Nimma

పెర్ఫ్యూమ్‌లను నేరుగా చర్మంపై అప్లై చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయట. పెర్ఫ్యూమ్‌లోని ఆల్కహాల్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. Short News | Latest News In Telugu | వైరల్

By Vijaya Nimma

సాధారణ మజ్జిగకు బదులుగా జీలకర్ర, ఆకుకూరలతో చేసిన మజ్జిగను ఆహారంతో పాటు ఉదయం, మధ్యాహ్నం తాగితే ఆరోగ్యానికి మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఈ సద్దుల బతుకమ్మ మిగతా బతుకమ్మల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. సద్దుల బతుకమ్మ సందర్భంగా వీలైనన్ని రకాల పూలతో అతిపెద్ద బతుకమ్మను తయారు చేస్తారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

By Vijaya Nimma

కడపలోని బీడీకాలనీ చెందిన జేమ్స్‌ అనే యువకుడు సిద్దవటంలోని పెన్నా నదికి స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా ఒక్కసారిగా మడుగులో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం

By Vijaya Nimma

ఖమ్మం నగరంలోని ఓ కాలనీలో తాంత్రికపూజలు చేస్తే సమస్యలన్నీ దూరమవుతాయంటూ మహిళకు మత్తు ఇచ్చిన కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | తెలంగాణ ఖమ్మం

By Vijaya Nimma

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

By Vijaya Nimma

ఒక రూపాయి తగ్గించడం అంటే మానసిక మార్కెట్ వ్యూహం. మానసికంగా ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి వినియోగదారుడు ఇంట్రెస్ట్‌ చూపిస్తాడట. Short News | Latest News In Telugu | బిజినెస్

By Vijaya Nimma

నిల్వ ఉన్న టీ తాగితే శరీరంలోని పేగుల్లో యాసిడ్ పెరుగుతుంది. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు ఉంటాయి. ఆకలి తగ్గడం, డీహైడ్రేషన్‌కు గురవుతారు. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు