దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. Short News | Latest News In Telugu

Vijaya Nimma
గోధుమల్లో గ్లూటెన్ ఆరోగ్యానికి హానికరం. చపాతీ తింటే షుగర్ లెవెల్స్, బరువు పెరుగుతారు. గోధుమ రోటీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు. గోధుమలలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు. కడుపు ఉబ్బరం, అసిడిటీ ఉంటే రోటీలు తిన వద్దు.
సహజంగా మేల్కొనడానికి.. బలవంతంగా మేల్కొనడానికి మధ్య రక్తపోటు పెరుగుతుంది సహజంగా మేల్కొనే వారితో పోలిస్తే.. అలారం శబ్దానికి మేల్కొనే వారిలో ఎక్కువ ప్రమాదం ఉంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
పసుపుకు రక్తాన్ని పలచబరిచే గుణం ఉంది. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు. వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అధిక మోతాదులో పసుపు వాడితే కాలేయానికి హాని. చర్మంపై దద్దుర్లు ఉంటే పసుపు నీటిని తాగవద్దు.
రాయికల్ రైస్ మిల్ దగ్గర ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్ నగర్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
వెంకటకృష్ణ, తులసి దంపతుల చిన్నారి లోకేశ్ (7) ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతునులిమి హత్య చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టారు. నెల్లూరు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
కెరీర్, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని 76 ఏళ్ల రిటైర్డ్ డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
గుండె ఆరోగ్యానికి చాలా విటమిన్లు అవసరం. కానీ ముఖ్యంగా రెండు విటమిన్ల లోపం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఫ్యాటీ జంక్ ఫుడ్స్ బరువు పెరగడం లేదా మధుమేహం రావడం కంటే ముందే మెదడుపై దాడి చేస్తాయి. ఈ ఆహారాల వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు