చలికాలంలో టీ మనకు తక్షణ ఉత్సాహాన్ని ఇచ్చినా.. దానిని తయారు చేసే విధానంలో చేసే చిన్న పొరపాట్లు ఆరోగ్యానికి హానికరం. Short News | Latest News In Telugu

Vijaya Nimma
బొటనవేలి వేళ్ల పక్కన పెట్టి పిడికిలి బిగిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటే బొటనవేలును పిడికిలి పెడతారు. ఆత్మగౌరవానికి విలువ ఇచ్చేవారు వేళ్లపై బొటనవేళ్లు పెడతారు. బొటనవేలు ఇతర వేళ్ల లోపల ఉంచి పిడికిలి బిగిస్తే అంతర్ముఖులు. వెబ్ స్టోరీస్
30 ఏళ్ల నుంచే ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతున్నాయి. చర్మానికి కేవలం కాస్మెటిక్ ఉత్పత్తులను ఉపయోగించడం సరిపోదు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
అప్పుడప్పుడు పాములు ఇళ్లలోకి వస్తుంటాయి. పాములు వాసన చూసి ఇంట్లో వచ్చే శక్తి ఉంది. పాములు పాలు, పసుపు, ఎలుకల వాసన ఆకర్షిస్తుంది. కప్పలు, బల్లుల వాసన పాములకు ఆహారం. మొగలి చెట్టు వాసనలు పాములను ఆకర్షిస్తాయి. పాములు కొన్ని రకాల వాసనలకు దూరం.
మట్టి దీపాలను పారవేయకుండా.. వాటిని సులభంగా, తక్కువ ఖర్చుతో కూడిన శుభ్రపరిచే సాధనంగా మార్చుకోవచ్చు. ఈ ఆలోచన పర్యావరణానికి మేలు చేయడమే కాక.. రోజువారీ పనులలో సమయాన్ని, డబ్బును ఆదా చేస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మాడిపోయిన పాత్రలను శుభ్రం చేయడానికి ఖరీదైన క్లీనర్‌లు లేకుండా.. తక్కువ ఖర్చుతో మాడిపోయిన పాత్రలను మెరిపించే చిట్కాలు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఈ పానీయాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. మెంతుల నీరు, కాకరకాయ రసం, దాల్చిన చెక్క టీ వంటి పానీయాలు డైట్‌లో చేర్చుకోవాలి.Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
చలికాలం రాకముందే గీజర్‌ను శుభ్రం చేయాలి. క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే గీజర్ లోపల మురికి, ఖనిజాలు అవక్షేపాలు పేరుకుపోతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
జిడ్డుగా మారిన స్ట్రైనర్ వంటగది అందాన్ని పాడు చేయడమే కాక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
సాధారణ తలనొప్పి విశ్రాంతి, మందులతో తగ్గుతుంది. క్యాన్సర్ మెదడులోని ముందు భాగంలో ఉంటే.. అది మానసిక సామర్థ్యాలు. Short News | Latest News In Telugu
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు