అదానీ అవినీతి వెనక మోదీ హస్తం.. రాహుల్ గాంధీ సంచలనం! By srinivas 21 Nov 2024 అమెరికాలో అవినీతికి పాల్పడిన అదానీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోదీ కూడా లోపలికి వెళ్తారన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్! By srinivas 21 Nov 2024 ఏపీఎల్ మెగా వేలంలో షమీకి డిమాండ్ లేదన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కు మహ్మద్ షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
కాగ్ అధిపతిగా తెలుగు అధికారి.. సంజయ్‌మూర్తి అరుదైన ఘనత! By srinivas 21 Nov 2024 ఏపీకి చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు. తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ చరిత్రలో నిలిచారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
అటవీశాఖలో విలువైన కార్లు మాయం.. నివేదిక కోరిన పవన్! By srinivas 21 Nov 2024 ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న విలువైన కార్లు మాయంపై పవన్ ఆరాతీస్తున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్;
Adani: అమెరికాకు షాక్ ఇచ్చిన అదానీ.. 600 మిలియన్ల బాండ్ల రద్దు! By srinivas 21 Nov 2024 హిండెన్‌బర్గ్ దాడులతో అదానీ గ్రూప్ అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చింది సుమారు 600 మిలియన్ల డాలర్లు ప్లాన్‌ను రద్దు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Lagacharla: మహబూబాబాద్‌లో హైటెన్షన్.. ఎస్పీ క్యాంపుపై దాడి! By srinivas 21 Nov 2024 మహబూబాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్పీ క్యాంపు కార్యాలయంపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు బాటిల్లు విసిరారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
Telangana: తెలంగాణలో స్పెషల్ పోలీస్ స్టేషన్లు.. ఇకపై వారికి చుక్కలే! By srinivas 21 Nov 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎస్‌ల తరహాలోనే కేసులు దర్యాప్తు చేస్తారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్
మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..! By srinivas 21 Nov 2024 బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సూరారంలోని ఆస్పత్రిపై కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
విడాకుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అందులో భార్యకు హక్కు! By srinivas 21 Nov 2024 విడాకుల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసు ముగిసేవరకూ ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
సోషల్ మీడియా యూజర్లకు సీఎం వార్నింగ్.. అలా చేస్తే పీడీ యాక్ట్ కేసు! By srinivas 21 Nov 2024 సోషల్ మీడియా యూజర్లకు ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే తరహా కేసులు పెడతామన్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్