అల్లరికి కేరాఫ్ అడ్రస్ కోతులనే చెప్పుకుంటాం. తాజాగా అలాంటిదే ఓ కోతి చేసిన అల్లరి వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

Seetha Ram
IPL 2025 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో MI ఫ్యాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
పొరుగింటి ప్రసాద్‌తో గొడవ కారణంగా సతీష్ అనే వ్యక్తి తన కారుతో ఢీకొట్టి హత్యాయత్నంకు పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్ | క్రైం
ఇప్పటికే బర్డ్ ఫ్లూతో వణికిపోయిన ప్రజలు.. ఇప్పుడు హోలీ రోజు గుడ్లను ఒంటిపై పూసుకుంటే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
నిరుద్యోగ యువతకి ITBP గుడ్ న్యూస్ చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్, గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి 133 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | జాబ్స్
BSNL అదిరిపోయే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 750తో రీఛార్జ్ చేసుకుంటే 6 నెలలు (180 రోజులు) వ్యాలిడిటీని అందిస్తుంది. Short News | Latest News In Telugu | బిజినెస్
విశాఖపట్నం To లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూటు మారింది. ఏప్రిల్ 25 నుంచి ఈ ట్రైన్ సికింద్రాబాద్‌లో ఆగదు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇంటర్ మ్యాథ్స్ ఎ, బి ఒకే సబ్జెక్ట్‌గా.. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
రీల్స్ పిచ్చిలో పడి ఇద్దరు యువతులు ప్రమాదంలో పడ్డారు. రోడ్డుపై వీడియోలు చేస్తుండగా.. వీధి కుక్కలు వారిపై దాడికి యత్నించాయి. Short News | Latest News In Telugu | వైరల్ | తెలంగాణ
ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కొండగూడ గ్రామంలో తమ భార్యలు మద్యానికి బానిసలయ్యారని కొందరు భర్తలు పోలీసులకు, ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్ | క్రైం
Advertisment
తాజా కథనాలు