ఓల్డ్ సిటీలోని బాబా నగర్‌లో దారుణం జరిగింది. తన షాపు ముందు కూర్చోవద్దన్నందుకు 62ఏళ్ల వృద్ధుడిని యువకులు కొట్టి చంపారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Seetha Ram
యూట్యూబర్ సన్నీ యాదవ్ కేసుపై డీఎస్పీ రవి స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే అతడిపై కేసు నమోదు చేశామన్నారు. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ | క్రైం
కానిస్టేబుల్ అభ్యర్థులకు జార్ఖండ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నియామక విషయంలో మార్పులు చేసింది. ఇకపై పురుష అభ్యర్థులు 10కి.మీకు బదులుగా 1600 మీటర్ల పరుగును 6 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | నేషనల్
ఏపీలోని మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్‌లో బ్రాడ్, సూపర్ స్పెషాలిటీల విభాగంలో ఖాళీల భర్తీకి రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ నోటిఫికేషన్ వదిలింది. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్
భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) కన్నుమూశారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. Short News స్పోర్ట్స్ | తెలంగాణ | Latest News In Telugu
శాంసంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎఫ్ 16 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది రూ.11,499 స్టార్టింగ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | బిజినెస్
అక్కినేని అఖిల్-మురళీకృష్ణ అబ్బూరు కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘లెనిన్’ పేరును పరిశీలిస్తున్నాట్లు సమాచారం. Short News | Latest News In Telugu | సినిమా
AP EAPCET2025 నోటిఫికేషన్‌ను JNTU కాకినాడ రిలీజ్ చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 15నుంచి ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్
సౌందర్య-మోహన్ బాబు ప్రాపర్టీ ఇష్యూ వైరల్‌గా మారింది. దీనిపై సౌందర్య భర్త రఘ స్పందించారు. ప్రాపర్టీ విషయంలో తన భార్య, మోహన్‌బాబు పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారని అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
అమెజాన్ మరో కొత్త సేల్ సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్ప్లిట్ ఏసీ, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్లను భారీ ఆఫర్లతో కొనుక్కోవచ్చు. Short News | Latest News In Telugu | బిజినెస్
Advertisment
తాజా కథనాలు