Realme Narzo 80 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. 8/128GB ధర రూ.19,999, 8/256GB ధర రూ.21,499, 12/256 GB ధర రూ. 23,499గా ఉంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Seetha Ram
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ తాజాగా పూర్తయింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఆర్సీబీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా మొదలెట్టి.. మధ్యలో పప్పులో కాలేసింది. వరుస వికెట్లు కోల్పొయింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అతడు ఇంకా కోలుకోవాలి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
ఢిల్లీతో మ్యాచ్‌లో ఆర్సీబీ కష్టాల్లో పడింది. వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ, పడిక్కల్ పెవిలియన్ బాట పట్టారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట ఇన్నింగ్ చేస్తున్న RCB దుమ్ము దులిపేస్తుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఎడమ మోచేయి గాయంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ తెలిపింది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ఛావా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. Short News | Latest News In Telugu | సినిమా
మందు బాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లో వైన్‌షాపులు, కళ్లు దుకాణాలు, బార్‌లు బంద్ కానున్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు