హీరోయిన్ సమంత-బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి డేటింగ్ వార్తలు వైరల్‌గా మారాయి. Short News | Latest News In Telugu | సినిమా

Seetha Ram
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య 23వ మ్యాచ్ జరుగుతోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
రాజస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
పవన్ కళ్యాన్ కుమారుడు మార్క్ శంకర్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సింగపూర్ బయల్దేరనున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ VS రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న కొత్త సినిమా ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. Short News | Latest News In Telugu
కన్నప్ప కొత్త రిలీజ్ డేట్‌ను మంచు విష్ణు అనౌన్స్ చేశాడు. సినిమాను జూన్ 27వ తేదీన విడుదల చేస్తామని మంచు విష్ణు నేడు ప్రకటించారు. Short News | Latest News In Telugu
శర్వానంద్ నటిస్తున్న కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. Short News | Latest News In Telugu
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణమైన సంఘటన జరిగింది. విజయ్ అహిర్వర్ అనే వ్యక్తి అర్థరాత్రి సమయంలో ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్‌లోనే ఉండనున్నాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు