విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం వలన అనేక తీవ్రమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

Bhavana
ByBhavana
EC Orders : పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ByBhavana
Children's Illegal Transfer : చిన్నారులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను యూపీ చైల్డ్ కమిషన్ పట్టుకుంది. వారి వద్ద నుంచి సుమారు 95 మంది చిన్నారులను అధికారులు క్షేమంగా కాపాడారు. చిన్నారులను బీహార్ నుంచి యూపీకి తరలిస్తుండగా రెస్క్యూ ఆపరేషన్ చేసి రక్షించింది.
ByBhavana
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం తీవ్రంగా నడుస్తుంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న ఈసీ కొండా సురేఖను జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది.
ByBhavana
ఉత్తరప్రదేశ్‌లోని ఒక యూనివర్సిటీకి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు కొందరు పరీక్షలకు హాజరై, సమాధాన పత్రాల్లో 'జై శ్రీరామ్', క్రికెటర్ల పేర్లను వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు.
ByBhavana
వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న కొందరు మహిళలు హెచ్‌ఐవీ బారిన పడినట్లు ఇటీవల కొన్ని కేసులు బయటకు వచ్చాయి. న్యూ మెక్సికోలోని లైసెన్స్ లేని స్పాలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు కూడా హెచ్‌ఐవీ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు.
ByBhavana
CBSE Board Exams : ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిది. అయితే మామూలుగానే పరీక్షలు నిర్వహిస్తామని సెమిస్టర్ విధానాన్ని అనుసరించమని అధికారులు స్పష్టం చేశారు.
ByBhavana
CM YS Jagan : గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ..ఈసారి రాష్ట్రంలో ఏర్పడిన కూటమిని ఎదిరించేందుకు సిద్దం అయ్యింది. అందులో భాగంగా.. నవరత్నాలను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ పెద్దలు నిర్ణయించారని సమాచారం.
ByBhavana
Keema Korma : ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్‌సైట్ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది. ఈ జాబితాలో అందరికీ నోరూరించే ‘కీమా’కి మొదటి పది స్థానాల్లో చోటుదక్కింది.
ByBhavana
Heat Waves : తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది
Advertisment
తాజా కథనాలు