Illegal Transfer : చిన్నారులను(Children’s) అక్రమంగా తరలిస్తున్న ముఠాను యూపీ చైల్డ్ కమిషన్(UP Child Commission) పట్టుకుంది. వారి వద్ద నుంచి సుమారు 95 మంది చిన్నారులను అధికారులు క్షేమంగా కాపాడారు. చిన్నారులను బీహార్(Bihar) నుంచి యూపీకి తరలిస్తుండగా రెస్క్యూ ఆపరేషన్ చేసి రక్షించింది. ఇంత పెద్ద స్థాయిలో పిల్లల్ని అక్రమ రవాణా చేయడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Ayodhya : చిన్నారుల అక్రమ రవాణా.. 95 మందిని కాపాడిన అధికారులు!
చిన్నారులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను యూపీ చైల్డ్ కమిషన్ పట్టుకుంది. వారి వద్ద నుంచి సుమారు 95 మంది చిన్నారులను అధికారులు క్షేమంగా కాపాడారు. చిన్నారులను బీహార్ నుంచి యూపీకి తరలిస్తుండగా రెస్క్యూ ఆపరేషన్ చేసి రక్షించింది.
Translate this News: