CM Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంలా అనిపిస్తోందంటూ..న్యాయస్థానం విమర్శలు చేసింది.

Bhavana
ByBhavana
Health Benefits : ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం కొంత సేపు మొబైల్ కి దూరంగా ఉండండి. నిద్ర లేవగానే గంటసేపు మొబైల్ కి దూరంగా ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇది మీ సృజనాత్మక మనస్సును మరింత చురుకుగా చేస్తుంది.
ByBhavana
Kitchen Tips : జీలకర్ర, మెంతి, కొత్తిమీర, మెంతులు, ఆకుకూరల వంటి ఐదు రకాల ఔషదాలను మనం నిత్యం ఉపయోగిస్తునే ఉంటాం. కడుపు, జీర్ణక్రియ కోసం వీటిని పంచామృతం అంటారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి వేసవిలో వచ్చే పొట్ట సమస్యలు దూరం అవుతాయి.
ByBhavana
Wall Clock : వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు లేదా కార్యాలయం , దక్షిణ గోడపై గడియారాన్ని అమర్చకూడదు, ఎందుకంటే దక్షిణ దిశను యమ దిశగా పరిగణిస్తారు గ్రంధాలలో యముడిని మృత్యుదేవతగా పరిగణిస్తారు. ఈ దిశలో గడియారాన్ని ఉంచడం ద్వారా, వ్యాపార మార్గంలో అడ్డంకులు రావడం ప్రారంభమవుతాయి
ByBhavana
Harish Rao : రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మాటల యుద్ధానికి దారితీసింది. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గన్‌పార్క్‌కు రాజీనామా లేఖతో చేరుకున్నారు.
ByBhavana
Nigerian Prison : వర్షాల వల్ల నైజీరియాలోని ఓ జైలు గోడలు దెబ్బతినడంతో సుమారు 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీ గోడలతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి.
ByBhavana
Diamonds Heist : జూబ్లీహిల్స్ లో కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులను విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన కారు డ్రైవర్ మీదే అనుమానం వ్యక్తం అవుతుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ByBhavana
Rohini Karthe : గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.మార్చి మొదలైనప్పటి నుంచి కూడా రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇక ఈ ఏడాది మార్చి- మే నెలల మధ్య సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అయిపోయాడు.
ByBhavana
Fire Accident : కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పై కూలర్ల షాప్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. మంటలు పక్కనే అనుకుని ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని పలు ద్విచక్ర వాహనాలకు నిప్పంటుకోవడంతో పూర్తిగా వాహనాలు దగ్దమయ్యాయి.
ByBhavana
EVM-VVPAT : ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) స్లిప్‌లను ఈవీఎం ద్వారా పోలైన ఓట్లతో అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌తో సరిపోల్చడంపై వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది.
Advertisment
తాజా కథనాలు