వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న కొందరు మహిళలు హెచ్ఐవీ బారిన పడినట్లు ఇటీవల కొన్ని కేసులు బయటకు వచ్చాయి. న్యూ మెక్సికోలోని లైసెన్స్ లేని స్పాలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు కూడా హెచ్ఐవీ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు.ఈ హెచ్ఐవీకి చికిత్స చేయకపోతే అది ఎయిడ్స్ గా మారే ప్రమాదం ఉంది.
పూర్తిగా చదవండి..HIV: వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న మహిళలకు హెచ్ఐవీ!
వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న కొందరు మహిళలు హెచ్ఐవీ బారిన పడినట్లు ఇటీవల కొన్ని కేసులు బయటకు వచ్చాయి. న్యూ మెక్సికోలోని లైసెన్స్ లేని స్పాలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు కూడా హెచ్ఐవీ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు.
Translate this News: