Telangana : తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు(Heat Waves) వీస్తాయని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుండడంతో ఉష్ణోగ్రతుల మరింత పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Heat Waves : రానున్న ఐదు రోజులు వడగాలులు..బయటకు రావొద్దంటున్న అధికారులు!
తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది
Translate this News: