Travel Guide : భారతదేశం రుచులకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులను భారతీయ వంటకాలు(Indian Food) ఎంతగానో ఆకట్టుకుంటాయనేది ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’(Taste Atlas) లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది. ఎన్నో రకాల వంటకాలు, డ్రింక్స్‌కు వైబ్సైట్లో ప్రముఖ స్థానం కల్పించింది.
పూర్తిగా చదవండి..Indian Food : టేస్ట్ అట్లాస్ బెస్ట్ స్టివ్స్ జాబితాలో తొమ్మిది భారతీయ రుచులు!
ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్సైట్ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది. ఈ జాబితాలో అందరికీ నోరూరించే ‘కీమా’కి మొదటి పది స్థానాల్లో చోటుదక్కింది.
Translate this News: