author image

Nikhil

పీఏసీ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. వైసీపీ సంచలన నిర్ణయం!
ByNikhil

పీఏసీ ఛైర్మన్ ఎన్నికకు ఏపీ అసెంబ్లీలో ఓటింగ్‌ కొనసాగుతోంది. సంఖ్యాబలం లేకపోవడంతో ఓటింగ్‌ను వైసీపీ బాయ్‌కాట్‌ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? ఎమ్మెల్సీ క‌విత సంచలన ట్వీట్
ByNikhil

అదానీ వ్య‌వ‌హారంపై ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న ట్వీట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోదీపై క‌విత తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ

అసెంబ్లీలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ
ByNikhil

ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పీఏసీ చైర్మన్ ఎన్నిక రేసులో నిలవాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Maha Yuti: మహారాష్ట్రలో గెలిచేది మహాయుతి కూటమే.. సంచలన ఎగ్జిట్ పోల్స్!
ByNikhil

హోరాహోరీగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిదే అధికారమని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పింది. నేషనల్ | Latest News In Telugu | Short News

అప్పటి వరకు చంద్రబాబే సీఎం.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
ByNikhil

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలన్నారు. తాము చేయాల్సిన పనులపై బాబు ఆదేశాలివ్వాలన్నారు. చంద్రబాబు విజన్‌కు తగ్గట్టుగా పని చేస్తామన్నారు. సీఎం కలలను నెరవేర్చడానికి రెడీగా ఉన్నామన్నారు.

రేవంత్ పతనం కొడంగల్ నుంచే స్టార్ట్ చేస్తా: పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో!
ByNikhil

రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే మొదలు పెడతానని లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ

వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు సర్కార్ కొత్త స్కెచ్.. మరి కోర్టులు ఒప్పుకుంటాయా?
ByNikhil

మున్సిపల్ చట్టానికి సవరణలు తీసుకువచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధం అవుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

నరేందర్ రెడ్డిని అలా ఎలా అరెస్ట్ చేస్తారు? పోలీసులకు హైకోర్టు షాక్!
ByNikhil

వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఉగ్రవాది మాదిరిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేశారంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

వైసీపీ నుంచి పోటీ చేయను.. కీలక నేత సంచలన ప్రకటన!
ByNikhil

రానున్న ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్నట్లు వైసీపీ నేత మంతెన రామ రాజు కీలక ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు