పక్కా ప్లాన్ తోనే అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో రేవంత్ ప్రశ్న అడిగించుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ

Nikhil
జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ | కరీంనగర్ | రాజకీయాలు | Short News | Latest News In Telugu
అల్లు ఫ్యాన్స్ వీడియో విడుదల చేశారు. అల్లు అర్జున్ పై జరుగుతున్న కుట్ర జరుగుతోందంటూ కౌంటర్ ఇచ్చారు.. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ ఆంధ్రప్రదేశ్
అల్లు అర్జున్ పై కాంగ్రెస్ నేత బల్మూర్ వెంకట్ ధ్వజమెత్తారు. తప్పు చేసిందే కాకుండా మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెప్పాడని ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.
జగన్ పుట్టిన రోజు వేడుకలను అధికారులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది కాళేశ్వరం కాదు.. కూళేశ్వరం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు వేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ఏపీలోని చంద్రబాబు సర్కార్ మరో కీలక నియామకం చేసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‍గా మధుమూర్తిని నియమించింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
రైతులకు ఫ్రీ-బస్ స్కీమ్ అమలుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఈ స్కీమ్ కు సంబంధించి విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
తెలంగాణ భవన్ కు టూలెట్ బోర్డు ఉంచిన ఫొటోను ఉంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు
Advertisment
తాజా కథనాలు