ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‍గా మధుమూర్తి

ఏపీలోని చంద్రబాబు సర్కార్ మరో కీలక నియామకం చేసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‍గా మధుమూర్తిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మధుమూర్తి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

New Update
Chandrababu Government

Chandrababu Government APHEC

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు