వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.

Nikhil
నెయ్యిని తేనె, చేప, ముల్లంగి, వేడినీరుతో కలిపి అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అలా తినడం ద్వారా జీర్ణక్రియతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. hort News | Latest News In Telugu | నేషనల్
బీసీల రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
తెలంగాణ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | కర్నూలు | వరంగల్
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంకు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
సంధ్య థియేటర్ వద్ద ఆ రోజు ఏం జరిగింది. అల్లు అర్జున్ థియేటర్ లోకి ఎప్పుడు వెళ్లాడు?... రేవంత్ ఏ సమయంలో చనిపోయింది.
మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీగా నియమితులైన సాయి మనోహర్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానని వెల్లడించారు. 1996లో ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరిన మనోహర్.. అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ ఈ కీలక స్థాయికి చేరుకున్నారు.
పులివెందులలోని జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ ను చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది.
యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలన్న అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. తెలంగాణ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు