తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. బైరాగిపట్టెడ పద్మావతి పార్క్ లో తొక్కిసలాట జరిగిన ఘటనకు సంబంధించి నారాయణపురం ఎంఆర్ఓ ఈస్ట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Short News

Nikhil
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Short News | Latest News In Telugu
కేటీఆర్ ఆదేశాలతోనే విదేశీ కంపెనీకి నిధులు విడుదల చేసినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ ఏసీబీ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఏపీలో ఇంటర్ ఫస్ట ఇయర్ పరీక్షలు రద్దు అంటూ ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ అంశంపై స్పందించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లబించింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో లాయర్ లైబ్రరీ రూంలో కూర్చునేందుకు అనుమతి ఇచ్చింది.తెలంగాణ | కరీంనగర్ | Short News | Latest News In Telugu
ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్లను కూడా అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. కేటీఆర్ తో పాటు లాయర్లు కూర్చోవడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ఉస్మానియా యూనివర్సిటీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సులకు సంబంధించిన 3, 5వ సెమిస్టర్ ఫలితాలను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు