గోషామహల్ స్టేడియంలో నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఈ రోజు అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Nikhil
ఈ నెల 12న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా వాయిదా పడింది. సంక్రాంతి పండగ ప్రయాణాలు, హైవేపై ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో ఈ ధర్నాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పండుగ తర్వాత ఈ ధర్నాను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. డబ్బుల కోసం బెదిరింపులు, అక్రమంగా భూములు పట్టా చేయించుకోవడం ఆపాలన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
బంజారాహిల్స్ పీఎస్ లో మాజీ మంత్రి KTR పై కేసు నమోదైంది. నిన్న విచారణ తరువాత ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడి, న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యకు కారణయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు.
తిరుపతి తొక్కిసలాటలో చరిపోయిన భక్తుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు TTD ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ, ఈడీ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో కలిశారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
తాను 15 ఏళ్లు పొత్తులో ఉండాలనుకున్నానని.. ఇందుకు అధికారులు సహకరించాలని ఈ రోజు పిఠాపురంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4-5 ప్రశ్నలనే అటుతిప్పి ఇటు తిప్పి ఏసీబీ అధికారులు తనను అడిగారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
కేసీఆర్‌కు తెలిసే నిధుల బదిలీ జరిగిందా..?.. తదితర ప్రశ్నలకు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే వహించాలని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. ప్రభుత్వం, టీటీటీ ఫెయిల్ అయ్యాయన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
Advertisment
తాజా కథనాలు