ఈ నెల 12న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా వాయిదా పడింది. సంక్రాంతి పండగ ప్రయాణాలు, హైవేపై ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో ఈ ధర్నాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పండుగ తర్వాత ఈ ధర్నాను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.