అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ MLCలుగా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు వీరికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ

Nikhil
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి బిగ్‌షాక్ ఇచ్చారు. జగదీశ్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్
తెలంగాణలో తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదన్నారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
తెలంగాణ బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సింగర్ గా మారారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత నేడు అసెంబ్లీకి హాజరయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
KCR తమకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమేనని సీఎం రేవంత్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తనకు, జగన్ కు మధ్య అభిప్రాయ బేధాలను సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ | నెల్లూరు | రాజకీయాలు | Latest News In Telugu | Short News
రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై అసెంబ్లీ, మండలిలో పోరాడాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
వివేకా హత్య కేసు.. నేరస్థులు ఎలా ట్రాప్ లో పెడతారనే విషయం చెప్పేందుకు ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు