author image

Nikhil

BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి!
ByNikhil

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అనుచరుడు, హుజూర్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్‌ మరణించారు. తెలంగాణ | క్రైం | నల్గొండ | Latest News In Telugu | Short News

BIG BREAKING: రాజకీయ భవిష్యత్తుపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ప్రకటన!
ByNikhil

తన రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ

Vijayashanthi: రేవంత్కు ఊహించని షాకిచ్చిన విజయశాంతి.. కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
ByNikhil

సీఎం రేవంత్, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు సంబంధం లేకుండా హైకమాండ్ కోటాలో విజయశాంతి ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

MLC Nominations: విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్, సత్యం, దాసోజు శ్రవణ్ నామినేషన్-PHOTOS
ByNikhil

ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ

Eatala Rajendar: ఫ్యామిలీతో వెళ్లి ప్రధానికి కలిసిన ఈటల.. ఆ పదవి ఫిక్స్ అయినందుకేనా?
ByNikhil

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు కుటుంబ సమేతంగా కలిశారు. రాజకీయాలు | Latest News In Telugu | Short News

Pranay Case: కన్నీటి పర్యంతమైన ప్రణయ్ పేరెంట్స్.. సమాధి వద్ద నివాళి (VIDEO)
ByNikhil

ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ2కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం

SVSN Varma: ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై వర్మ ఫస్ట్ రియాక్షన్.. సంచలన వీడియో!
ByNikhil

ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి

🔴 Champions Trophy 2025- India vs New Zealand LIVE: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.
ByNikhil

దుబాయ్ వేదికగా IND - NZ జట్ల మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 252 పరుగుల.......... స్పోర్ట్స్ | Latest News In Telugu

MLA Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన పనికి మంత్రి లోకేష్ ఫిదా.. రాష్ట్ర చరిత్రలోనే ఇదో అరుదైన రికార్డంటూ ట్వీట్!
ByNikhil

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

KCR: ఎల్లుండి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ కు కేసీఆర్.. ఎమ్మెల్యేలతో కీలక భేటీ.. ఎందుకంటే?
ByNikhil

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు