author image

Nikhil

అక్క అని కూడా చూడలేదు.. సిద్ధార్థ్ అసలు స్వరూపం ఇదే.. బైరెడ్డి శబరి షాకింగ్ సంచలన ఆరోపణలు!
ByNikhil

ఏనాడూ బయటకు రాని తమ అమ్మపై వ్యక్తిగత విమర్శలు చేశాడని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై నంద్యాల ఎంపీ శబరి ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్

TG Politics: వాళ్లంతా వేస్ట్.. ఫస్ట్ ఆ పదవులు పీకేయండి.. సీఎం రేవంత్ కు మీనాక్షి సంచలన ఆదేశాలు!
ByNikhil

జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను తొలగించాలని సీఎం రేవంత్ కు మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Revanth Vs KCR: కేసీఆర్ కు ప్రాణహాని.. అసెంబ్లీలో రేవంత్ సంచలనం
ByNikhil

SLBC ప్రాజెక్టును పదేళ్లయినా పూర్తి చేయకుండా నల్లగొండకు కేసీఆర్ అన్యాయం చేసింది నిజం కాదా? అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Nagababu Vs Bandla Ganesh: కృతజ్ఞత లేకుండా బతకొద్దు.. నాగబాబుకు బండ్ల గణేష్ కౌంటర్!
ByNikhil

పిఠాపురంలో పవన్ గెలుపుకు తామే కారణమని ఎవరైన అనుకుంటే అది వారి కర్మ అంటూ నిన్న నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

ఆ 21 ప్రధాన ఆలయాలకు ఛైర్మన్లు.. టీడీపీ నేతలకు చంద్రబాబు శుభవార్త!
ByNikhil

రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్‌లను నియమించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

TTD: తిరుమలలో తెలంగాణ వారిపై వివక్ష.. ఇక ఊరుకునేదే లేదు.. రఘునందన్ సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Vijayashanthi: టార్గెట్ కేసీఆర్.. కేబినెట్లోకి రాములమ్మ.. హైకమాండ్ సంచలన వ్యూహం ఇదేనా?
ByNikhil

విజయశాంతికి హోం మంత్రి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

AP MLC Elections: ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం
ByNikhil

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. జనసేన నుంచి కొణిదల నాగబాబు, టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

ఎమ్మెల్సీలుగా అద్దంకి, విజయశాంతి.. ఏకగ్రీవంగా ఎన్నికైన వారి లిస్ట్ ఇదే!
ByNikhil

అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ MLCలుగా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు వీరికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు