Aghori: అమ్మాయిలను ముక్కలుగా నరికి.. రక్తం తాగి, వండుకోని తిని..! By Nikhil 22 Oct 2024 తెలంగాణలో ఓ మహిళా తాను అఘోరిని అని.. మనిషి మాంసాన్ని తింటానని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో మనిషి మాసం ఎవరైనా తింటారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ Short News | Latest News In Telugu | నేషనల్
మరింత తగ్గిన Group-1 హాజరు శాతం.. నేడు ఎంత మంది ఎగ్జామ్ రాశారంటే? By Nikhil 22 Oct 2024 నేడు గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నేటి General Essay ఎగ్జామ్ కు 69.4 శాతం అభ్యర్థులు హాజరైనట్లు TGPSC ప్రకటనలో పేర్కొంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ
T-Congress: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షిపై సంచలన ఆరోపణలు By Nikhil 22 Oct 2024 తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షి రాష్ట్రంలో సమాంతర పాలన నడిస్తున్నారంటూ కథనాలు రావడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు
DANA Cyclone: దూసుకొస్తున్న దానా తుపాన్.. 37 రైళ్లు రద్దు..లిస్ట్ ఇదే! By Nikhil 22 Oct 2024 దానా తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను రద్దు చేసింది ఇండియన్ రైల్వే. Short News | Latest News In Telugu | విజయనగరం | శ్రీకాకుళం | తెలంగాణ
AP CID : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సోదాలు By Nikhil 22 Oct 2024 ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సీఐడీ విచారణ నిర్వహిస్తోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిస్టలరీలలో సోదాలు చేస్తోంది సీఐడీ. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం
Telangana: అఘోరీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. సిద్దిపేట సీఐ సంచలన ప్రకటన! By Nikhil 22 Oct 2024 సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా అఘోరీ ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
Smartphones: ఇదేం స్మార్ట్ ఫోన్ వాడకంరా బాబూ! By Nikhil 21 Oct 2024 మన దేశంలో స్మార్ట్ ఫోన్లను తెగ వాడుతున్నారు. గత పదేళ్లలో ఒక్క ఇండియాలోనే 4.1 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు తయారైనట్టు అంచనా. Short News | Latest News In Telugu | బిజినెస్
లేడీ అఘోరాకు బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన పోలీసులు! By Nikhil 21 Oct 2024 గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన మహిళా అఘోరాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | క్రైం
Health Tips: ఆవేశం హద్దుల్లో లేకపోతే.. By Nikhil 21 Oct 2024 అనసరంగా ఆవేశపడితే అవకాశాలు కోల్పోవడమే కాకుండా... తీవ్ర వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Health | Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
RTV Exclusive: తొలిరోజు గ్రూప్-1 పేపర్ ఎలా ఉందంటే? By Nikhil 21 Oct 2024 గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తొలి రోజు పేపర్ సులువుగానే ఉందని అభ్యర్థులు RTVకి తెలిపారు. Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ