author image

Manoj Varma

Indira Gandhi Death Anniversary: తెలంగాణ నుంచి ఎంపీగా గెలిచిన ఇందిరా గాంధీ.. ఏ నియోజకవర్గం నుంచో తెలుసా?
ByManoj Varma

కాంగ్రెస్ పార్టీని 45 ఏళ్లుగా వెంటాడుతున్న సంఘటన ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ మెదక్

రావణాసురుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవితపాఠాలు ఇవే
ByManoj Varma

దసరా రోజు రావణాసుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రజలు ఇలా చేస్తుంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

తెగబడ్డ సైబర్ దొంగలు.. ఏకంగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్!
ByManoj Varma

ఈ మధ్య కాలంలో  సైబర్ క్రైం, అకౌంట్లు హ్యాక్ వంటి వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. అయితే తాజాగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ కావడం సంచలనంగా మారింది. హ్యాకర్లు ఏకంగా సుప్రీం కోర్టు ఇండియా అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్‌ను పేరును రిప్పల్ అని మార్చారు. టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

iPhone 16 సిరీస్ కోసం ఎగబడిన జనం.. ఉదయం నుంచే స్టోర్ ముందు భారీ క్యూలైన్లు
ByManoj Varma

ఐఫోన్ ప్రేమికులు ఎంతగానే ఎదురుచూసే 16 సిరీస్ ఫోన్లను యాపిల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

YCP : జగన్‌కు బిగ్ షాక్.. ఈ నెల 22న జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
ByManoj Varma

ఆంధ్రప్రదేశ్ | విజయవాడ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News : జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.

CM Revanth : సీఎం ఇంటిదగ్గర బాంబు.. పోలీసుల అదుపులో ఆ ఇద్దరు!
ByManoj Varma

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఓ బ్యాగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా ఇందులో బాంబు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Ganesh Immersion : గంగ ఒడికి మహాగణపతి-LIVE
ByManoj Varma

Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ : ఖైరతాబాద్ మహగణపతి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్ బండ్ క్రేన్ నంబర్-4 వద్దు మహాగణపతి నిమజ్జనం నిర్వహించారు. గంగ ఒడికి మహాగణపతి చేరే సమయంలో భక్తులు కేరింతలు కొట్టారు.

Balapur Laddu : లడ్డూ వారికే అంకితం.. RTVతో కొలన్ శంకర్!
ByManoj Varma

Short News | హైదరాబాద్ | తెలంగాణ : ఈ యేడాది బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి RTVతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకూ తన కొలన్ ఫ్యామిలీ తొమ్మిది సార్లు లడ్డూ దక్కించుకుందని.

Inter Board : తెలంగాణలో ఇంటర్ రద్దు.. 2025 నుంచి ‘NEP 2020’ అమలు!
ByManoj Varma

Short News | తెలంగాణ : విద్య వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 2025 నుంచి ఇంటర్ బోర్డ్ పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రణాళిక మొదలుపెట్టింది. దీని స్థానంలో నేషనల్​ ఎడ్యుకేషన్ పాలసీ 2020 (NEP) అమలు చేయాలని భావిస్తోంది.

Atishi : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ
ByManoj Varma

Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ఎంపికయ్యారు. ఈ రోజు నిర్వహించిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెవైపే మొగ్గు చూపారు.

Advertisment
తాజా కథనాలు