తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఓ బ్యాగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా ఇందులో బాంబు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Manoj Varma
Manoj Varma is an expert in Website SEO, specializing in optimizing websites to enhance their visibility and search engine rankings. With deep expertise in keyword research, content optimization, technical SEO, link building, and user experience strategy, Manoj helps businesses drive organic traffic and achieve sustainable online growth.
Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ : ఖైరతాబాద్ మహగణపతి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్ బండ్ క్రేన్ నంబర్-4 వద్దు మహాగణపతి నిమజ్జనం నిర్వహించారు. గంగ ఒడికి మహాగణపతి చేరే సమయంలో భక్తులు కేరింతలు కొట్టారు.
Short News | హైదరాబాద్ | తెలంగాణ : ఈ యేడాది బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి RTVతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకూ తన కొలన్ ఫ్యామిలీ తొమ్మిది సార్లు లడ్డూ దక్కించుకుందని.
Short News | తెలంగాణ : విద్య వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 2025 నుంచి ఇంటర్ బోర్డ్ పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రణాళిక మొదలుపెట్టింది. దీని స్థానంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 (NEP) అమలు చేయాలని భావిస్తోంది.
Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ఎంపికయ్యారు. ఈ రోజు నిర్వహించిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెవైపే మొగ్గు చూపారు.
1994నుంచి ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఎప్పటిలాగే ఘనంగా జరిగింది. ఈ యేడాది బాలాపూర్ లడ్డూ భారీ ధర పలికింది. భారీ అంచనాలనడుమ 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.
Short News | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ : ముంబై నటి జెత్వానీ కేసులో కీలక మలుపు తిరిగింది. జెత్వానీ వేధింపుల్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.
Short News | హైదరాబాద్ : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటికే అనేక వినాయక విగ్రహాలకు నిమజ్జనం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణపతి లడ్డూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈ యేడాది వేలంలో రూ.1 కోటి 87లక్షలు ధర పలికింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/ZtH42Z3IXfjKJOwT89PK.jpg)
/rtv/media/media_files/Vin1hWtj4tmSnyXrzJ3N.jpg)
/rtv/media/media_files/eNdr2QOu9OQa6FD3yvtm.jpg)
/rtv/media/media_files/kGhZepOwE7kYXfzv83Q7.jpg)
/rtv/media/media_files/4hp70A09lApZYBopG6Rv.jpg)
/rtv/media/media_files/e57nr04gBSysS6khlqQv.jpg)
/rtv/media/media_files/htfAWIK9XP9vfKc9mspE.jpg)
/rtv/media/media_files/goLFQqyDZlLJuntsB72g.jpg)
/rtv/media/media_files/bPk7PlPotNdER5RXr0R1.jpg)
/rtv/media/media_files/QYmw26msNjWfTP9tqA61.jpg)