పాకిస్తాన్ కు బీఎల్ఏ చావు దెబ్బ కొట్టింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
కొత్త కెప్టెన్లతో ఐపీఎల్ 2025 కళకళలాడనుంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఈ క్రికెట్ సమరానికి అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పాలస్తీనాకు మద్దతునిచ్చినందుకు ఓ భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసింది అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఛాంపియన్స్ ట్రోఫీలో తన బౌలింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. మూడు మ్యాచ్ లలో తొమ్మిది వికెట్లు తీసిన వరుణ్ కు 2021 నుంచి ఓ రెండేళ్లు చాలా కష్టంగా గడిచాయిట. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
యూఎఫ్ వోలు, గ్రహాంతరవాసుల గురించి కథలు మాత్రం కోకొల్లలు. తాజాగా అమెరికా వెటరన్స్ కూడా ఏలియన్స్ ఇక్కడే భూమి మీద ఉన్నరంటూ నమ్మకంగా చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ పేరు మారనుంది. ప్రముఖ కవి, ఉద్యమకారుడు, పరిశోధకుడు, తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును దానికి పెట్టనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు భూమి మీదకు వచ్చే టైమ్ దగ్గర పడింది. వాయిదా పడుతూ వచ్చిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి ఎగిసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆంధ్రా గడ్డ మీద నినాదాలు చేశారు. అలాగే దివంగ గద్దర్ ను కూడా తలుచుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
పంజాబ్ లోని అమృత్ సర్ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి హల్ ఛల్ చేశాడు. ఇనుపరాడ్డుతో దేవాలయంకు వచ్చినవారి మీద దాడి చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హైదరాబాద్ లో హోలీ రోజు దారుణం జరిగింది. సైదాబాద్ లోని భూలక్ష్మీ మాతా గుడిలో అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | క్రైం
Advertisment
తాజా కథనాలు