మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీ అతను చేసిన వ్యాఖ్యలపై అవి మండిపడుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
మాజీ క్రికెటర్ , టీమ్ ఇండియా కెప్టెన్ అజారుద్దీన్ అస్వస్థతతో బాధపడుతున్నారు. గ్లూకోజ్ తగ్గిపోవడంతో స్పృహ తప్పిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
తన యాప్‌ను అప్డేట్ చేసుకోవడంలో వాట్సాప్‌ను ఢీకొట్టేవాడే లేడు. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో దూసుకుపోతున్న ఈ సోషల్ మీడియా టాపర్...ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బెలూచిస్తాన్ ట్రైన్ హైజాక్, తాలిబాన్ల వరుస దాడులతో దద్ధరిల్లుతోంది పాకిస్తాన్. నిన్ననే హైజాక్ భాగోతం పూర్తయింది అంటే...ఈరోజు అక్కడ మసీదు మరోసారి బాంబు పేలింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
జనసేన పార్టీ ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు స్పెషల్ విషెస్ తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
ఐదు రోజులు ఫ్రీ గా ఉండండి...పండుగ చేసుకోండి అంటోంది ఓయో. రెగ్యులర్ గా వచ్చే వారికి ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైనా రూమ్ ఫ్రీగా బుక్ చేసుకుని స్టే చేయొచ్చని అనౌన్స్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆలయ ఈవో రమాదేవి, అర్చకులకు మధ్య భేదాలు రావడంతో మొదలు కావాల్సి టైమ్ కు అంకురార్పణ ప్రారంభం కాలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఖమ్మం | తెలంగాణ
ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ లో 17 మంది మావోయిస్టులు ఈరోజు లొంగిపోయారు. వీరిలో ముఖ్యులు కూడా ఉన్నారు. వీరి తలలపై 24 లక్షల రివార్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
థాంక్ గాడ్ అని దండాలు పెట్టుకుంటున్నారు మదుపర్లు. నష్టాలతో దెబ్బలు తినీ తినీ విసిగిపోయిన పెట్టుబడిదారులు ఈరోజు కాస్త ఊపిరి తీసుకుంటున్నారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు